భయం భయం గా ప్రయాణికులు

బెల్లంపల్లి జులై 31(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీ కొత్త బస్టాండ్ పరిధిలో గత కొన్ని రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నందున బస్టాండ్ మధ్యలో చాలా లోతైన గుంత ఏర్పడింది మరి అది పందికొక్కులు తోడినాయా గతంలో 24 డిబేరియా వండర్ గ్రౌండ్ మై నడిచినప్పుడు అందులో ఉన్న బొగ్గును దిబ్లేరింగ్ చేయడం వలన ఆ ప్రాంతమంతా కృంగడం వలన జరిగిందా అనేది ఆర్టీసీ సీఎండి వారికి సంబంధించిన సివిల్ డిపార్ట్మెంట్ వాళ్లు మరి స్థానికంగా ఉన్న బెల్లంపల్లి రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్ పర్వేక్షించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఉన్న కొత్త బస్టాండ్ లో నిత్యం మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వరకు మరి బెల్లంపల్లి నియోజకవర్గం మండలాలకు బస్టాండ్ దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలకు ఎంతోమంది నిత్యం ప్రయాణం చేస్తూనే ఉంటారు కనుక సరౌండింగ్ ఏరియాలో రోజు పర్యవేక్షించవలసిన అవసరం ఉందని బెల్లంపల్లి ప్రాంతమంతా 44 డిప్ శాంతి గాని వరకు గతంలో ఏడు ఎనిమిది అండర్ గ్రౌండ్ మైన్స్ లోపలి నుండి ఒకదానికి ఒకటి కనెక్షన్ అయి ఉన్నందున సింగరేణి యాజమాన్యం కూడా మూసివేసిన ఘనుల ప్రాంతమంతా అబాండెడ్ మైన్స్ అని బోర్డు పెట్టి సరెంండింగ్ ఏరియాలో ఫెన్సింగ్ వేసి ఆ ఏరియాలోకి ఎవరు రాకుండా చూడవలసిన బాధ్యత డి జి ఎం ఎస్ గారు సూచించిన ఆదేశాల మేరకు నలుచుకోవాల్సిన బాధ్యత ఎవరి ప్రాణాలకు కూడా నష్టం వాటిల్లకుండా చూడవలసిన బాధ్యత మందమర్రి బెల్లంపల్లి జిఎం లకు ఉందని అలాగే లాంగ్ వారి ఏరియా ఉన్నందున బస్టాండ్ మధ్యన ఏర్పడిన గుంతను సంబంధిత అధికారులు రోజు ప్రయాణించే ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని బెల్లంపల్లిలో తాత్కాలికంగా బస్టాండ్ ఏర్పాటు చేయుటకు సింగరేణి ఆస్తులు భవనాలు ఎన్నో ఉన్నాయని బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తక్షణమే స్పాట్ కు వెళ్లి పరవేశించి తగు నిర్ణయం తీసుకొని ప్రజలకు హామీ కలుగకుండా నిర్ణయం తీసుకోవాలని టిడిపి పట్టణ అధ్యక్షులు టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు టి మణిరాం సింగ్ పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల దుర్గయ్య ఆర్ హరిబాబు మల్లయ్య ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు పోచమల్లు సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపే తెలియజేసినారు…
You may also like
జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో పలు ప్రజా సంక్షేమ అంశాలపై సమీక్ష…
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
ఎరువుల డీలర్లకు కేంద్ర ప్రభుత్వ నూతన ఎరువుల విక్రయ విధానంపై అవగాహన శిక్షణ…
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమే…
చరిత్రకు పుట్టినిల్లు అభివృద్ధికి చిరునామా


