ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 1 (అఖండ భూమి న్యూస్);
ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా నిరంతరం సేవలందిస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మదన్ మోహన్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో,డిసిసి జనరల్ సెక్రెటరీ, జూలూరు సుధాకర్, నిమ్మ విజయకుమార్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్లు,గడ్డమీది మహేష్,తాటి ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు,పంపరి శ్రీనివాస్,పిడుగు సాయిబాబా, రంగ రమేష్ గౌడ్, సలీం,చింతల రవేందర్ గౌడ్, శ్రీధర్,సేవాదళ్ యూత్ అధ్యక్షులు నర్సల్లా మహేష్,యూత్ నాయకులు,బండారి శ్రీకాంత్, సయ్యద్ ఇమ్రోజ్, ఆబేద్, నిరంజన్, శశి, రాహుల్ ఆకాష్, రమేష్,ఉన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


