పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడు కి సన్మానం.. 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 1 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అందే గణేష్ ను శనివారం మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనరసింహ సిండికేట్ సభ్యులు సన్మానించారు. ఆయనతోపాటు ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్లను శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ సిండికేట్ అధ్యక్షుడు చెరుకు భూమేష్, ప్రతినిధులు చింతల నర్సింలు, కైరం కొండ రవి, శ్రీనివాస్, మెడికల్ శ్రీనివాస్, రమేష్, బత్తిని బాబు తదితరులు ఉన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


