షబ్బీర్ అలీని కలిసిన జంగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 04 (అఖండ భూమి న్యూస్);
హైదరాబాదులో ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని కలిసిన జంగంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం కలిశారు. గ్రామంలోని పలు సమస్యలను నాయకులు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకురగా షబ్బీర్ అలీ వెంటనే సంబంధిత అధికారులకు వెంటనే ఫోన్ చేసి జంగంపల్లి గ్రామ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ప్రకాష్, వార్డ్ మెంబెర్ రవి, సిద్దారములు, మాజీ సర్పంచ్ నర్సింలు, టెంపుల్ డైరెక్టర్ కార్తీక్, ఆనంద్, బాలనర్సవ్వ, రామస్వామి, ఫయాజుద్దీన్, రమేష్ గౌడ్, నర్సింలు, దుర్గయ్య, అర్చన, బాలనర్సవ్వ, లింగం బాలయ్య, రాజు, ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


