చద్మల్ తండాలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 04 (అఖండ భూమి న్యూస్);
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చర్మల్ తండా గ్రామంలో తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ఔన్నత్యం గొప్పదనం , ముర్రుపాలు వాటి విలువలు, పోషక విలువలను గురించి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బేటి బచావో, బేటి పడావో పథకంలో భాగంగా ఆడపిల్లల జనన అభివృద్ధి కోసం ఇన్ఫాంట్ బేబీ కిట్టును గ్రామంలో ఆడపిల్లలను ప్రసవించిన వారికి అందజేశారు. ఈ కార్యక్రమం మన జిల్లాలో ఈ గ్రామంలోని గ్రామీణ స్థాయిలో ప్రారంభించడం ప్రధమమని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో నిర్వహించారు. నాకు చాలా ఆనందంగా ఉందని ఆడపిల్లల పుట్టుక, వారి గౌరవం , అభివృద్ధి కోసం గ్రామీణులందరం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ గ్రామం ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది , సూపర్వైజర్ వినోదిని ,గ్రామ ప్రజలు, పెద్దలు ,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


