హైదరాబాద్: సీనియర్ నటుడు శరత్ బాబు (73) కన్నుమూత.. AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి.. ఏప్రిల్ 20 నుంచి AIG హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న శరత్ బాబు.. మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా డ్యానేజ్ అవ్వడంతో మృతి
1951 జులై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించిన శరత్ బాబు.. ఆయన అసలు పేరు సత్యంబాబు దీక్షితులు.. 1973లో రామరాజ్యం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం.. హీరోగా, విలన్‌గా, సహా నటుడిగా అనేక పాత్రలు పోషించిన శరత్ బాబు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



