
అల్లు గుండు గ్రామ ప్రజలకు స్మశాన విస్తీర్ణం పెంచాలని ఎమ్మార్వో రాజేశ్వరి మేడం గారికి సిపిఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి. కృష్ణ. అల్లు గుండు గ్రామ నాయకులు ఎల్లప్ప చిలిపి కృష్ణలు మాట్లాడుతూ అల్లు గుండు గ్రామంలో ఊరిలోని ఉన్న అన్ని కులాల వారు మరణిస్తే పూడ్చడానికి స్మశానం సరిపోవడం లేదు గ్రామంలో స్మశాన విస్తీర్ణం తక్కువగా ఉన్నందున వలన ఒక శవం పై మరొక శవం పూడ్చే పరిస్థితి ఏర్పడిందని గ్రామంలో జనాభా 1200 మంది పైగా ఉన్న జనాభాకు స్మశానం సరిపోవడం లేదని కాబట్టి స్మశాన విస్తీర్ణాన్ని పెంచాలని గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని వారు అన్నారు లేనిపక్షంలో గ్రామ ప్రజలతో కలిపి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు చెల్లించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి డి రాజు గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


