Hyderabad: అఖండ భూమి వెబ్ న్యూస్
హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పలు ఫార్మా, ఇన్ ఫ్రా కంపెనీల్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.. కోహినూర్ డెవలపర్స్‌తో పాటు.. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు రావడంతో… మొత్తం 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



