యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో షాద్ నగర్ యువతి ఇప్పలపల్లి సుష్మితకు 384 ర్యాంక్
యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన ఇప్పలపల్లి శ్రీశైలం కుమార్తె సుష్మిత ఆల్ ఇండియా ర్యాంక్ 384 సాధించారు. యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫైనల్ ఫలితాలు విడుదలైన సందర్భంగా పట్టణానికి చెందిన యువతి సుస్మిత 384 ర్యాంకు సాధించడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



