నేటి నుంచి దరఖాస్తులు
టీచర్ల బదిలీలకు షెడ్యూలు విడుదల..
అమరావతి అఖండ భూమి వెబ్ న్యూస్ :
బుధవారం(నేడు) నుంచి శుక్రవారం వరకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలి. 25 ను 27 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. 28, 29ల్లో ప్రాథమికంగా సీనియారిటీ జాబితాలు ప్రదర్శించి, 30న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 31, జూన్ 1 తేదీల్లో వాటిని పరిష్కరిస్తారు.
2, 3 తేదీల్లో పాయింట్ల ఆధారంగా తుది సీనియారిటీ జాబితా విడుదల చేస్తారు. 4న ఖాళీలు ప్రదర్శిస్తారు. ప్రధానోపాధ్యాయులు 5, 6 తేదీల్లో, స్కూల్ అసిస్టెంట్లు 5, 6, 7 తేదీల్లో, ఎస్జీటీలు 5 నుంచి 8 వరకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. అనంతరం 9న హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లకు, 9 నుంచి 11 వరకు ఎస్జీటీలకు తుది బదిలీ జాబితాలు విడుదల చేస్తారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



