బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి మాతృ వియోగం….

 

 

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం

బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి మాతృ వియోగం….

కాటసాని పుల్లమ్మ గారు(90సంవత్సరాలు) కర్నూల్ స్టార్ కేర్ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి….

24 వ తేదీ బుధవారం సాయంత్రం గుండ్ల సింగవరం గ్రామం లో నిర్వహించనున్న అంత్యక్రియలు…..

Akhand Bhoomi News

error: Content is protected !!