శిథిలావస్థకు చేరుకున్న జడ్డంగి గ్రామ శివారు బ్రిడ్జి

 

శిథిలావస్థకు చేరుకున్న జడ్డంగి గ్రామ శివారు బ్రిడ్జి

రాజవొమ్మంగి అఖండ భూమి వెబ్ న్యూస్ :

రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామ శివారున పూర్తి శిథిలావస్థకు చేరుకున్న బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి బ్రిడ్జి సుమారు 112 సంత్సరకాలంగా ఉంటుందని జడ్డంగి గ్రామ పెద్దలు అంటున్నారు గురువారం సాయంత్రం ప్రమాదకర స్థాయికి చేరుకుంది గత నెలలో బ్రిడ్జి మీది నుంచి భారీ వాహనం రావడం వల్లనే బ్రిడ్జి కులిపోవడని అవకాశం ఉంటుంది గ్రామస్తులు నోట వినిపిస్తున్నాయి రాజవొమ్మంగి మండలం లో నూతనంగా  చేపడుతున్న 516ఈ జాతీయ రహదారి పనుల నిమ్మిత్తం   అధిక లోడుతో టిప్పర్ లారీలు తిరగడంతో బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది కాగా గురువారం సాయంత్రం ఒక్కసారిగా బ్రిడ్జికి రైలింగ్ వాల్ కూలిపోయింది ఇది గమనించిన స్థానికులు వాహనాలను బ్రిడ్జి పైకి వెళ్లకుండా నిలిపివేశారు పరిస్థితి గమనించిన నూతన రహదారి పనులు చేపడుతున్న ఎస్ఆర్సి ఇంజనీర్లు సంఘటనా స్థలానికి చేరుకుని బ్రిడ్జి మరమత్తు పనులు చేపడుతున్నారు అయితే బ్రిడ్జి  పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వాహనాలను దారి మళ్లించే ప్రయత్నం చేశారు రాత్రి సమయంలో బ్రిడ్జి మరమ్మతులు కు నోచుకోవడం తో  వాహనదారులు తీవ్ర ఇక్కట్ల కు గురయ్యారు

Akhand Bhoomi News

error: Content is protected !!