టోకూరు పంచాయతి గ్రామ సచివాలయ వాలంటీర్లకు సేవ మిత్ర సన్మానం
అల్లూరి జిల్లా అనంతగిరి (అఖండ భూమి) అనంతగిరి మండలంలో టోకూరు పంచాయతి గ్రామ సచివాలయ వాలంటీర్లలకు సేవ మిత్ర సన్మాన కార్యక్రమాన్ని సర్పంచ్ కిల్లో.మొస్య పంచాయతి కార్యదర్శి రవి కుమార్ ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ వాలంటీర్లు బి.వెంకటలక్ష్మి,సునీత,మనీషా, వనిత,దొసుద,రాజేశ్వరి లకు సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పి.త్రినాధ్,ఎమ్.జగన్నాథం,శివ, సునిత పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



