చైర్మన్ కు జన్మదిన శుభాకాంక్షలు.
అమలాపురం (అఖండ భూమి)
వెంకటేశ్వరస్వామిఆలయ చైర్పెర్సన్ దూడల విరీతదేవి పుట్టినరోజు పురస్కరించుకుని గురువారం ఆలయ ఈఓ డి.సాయిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది.విరీతదేవి కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు అర్చకులు ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని వేద ఆశీర్వాదం అందించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



