గాయపడ్డ వ్యక్తిని పరామర్శించిన అంబేద్కర్ నగర్ కు చెందిన సామాజిక కార్యకర్త దుగ్గుదూర్తి అనిత. 

 

గాయపడ్డ వ్యక్తిని పరామర్శించిన అంబేద్కర్ నగర్ కు చెందిన సామాజిక కార్యకర్త దుగ్గుదూర్తి అనిత.

యానాం అఖండ భూమి వెబ్ న్యూస్ :

ఇటీవల తాళ్ళరేవు సుబ్బారాయుని దిమ్మదగ్గర జరిగిన యక్సిడెంట్ ఘటనలో చనిపోయిన వెంకట్ నగర్ చెందిన పల్లి పద్మా కార్యక్రమానికి వచ్చిన మట్టపర్తి శ్రీనివాస్ వయస్సు 39 యానాంలో కార్యక్రమం చూసుకొని తిరిగి రాత్రి 10:30 గంటల సమయంలో అత్తవారింటికి కోమరగిరి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపారు.గాయపడిన మట్టపర్తి శ్రీనివాస్ అక్క మహిళ వ్యక్తి దుగుదుర్తి అనితకు తెలియజేసారని

వెంటనే యానాం గౌర్నమెంట్ హస్పటల్ హుటాహుటీన వెళ్లిన దుగ్గుదూర్తి అనిత

ఏం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి కి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ బందువులు డాక్టర్స్ వచ్చి ప్రమాదం జరిగిన వ్యక్తికి చికిత్స అందించలేదని,ఇంజక్షన్ కూడా చేయ్యలేదని

చెప్పగా అనిత ఆచర్యపోయారు.

ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు బాగాలేదని ప్రమాదం జరిగి ఆసుపత్రికి వస్తే పనివేళలో సరైన చికిత్స అందించడం లేదని వాపోయారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదానికి సరైన చికిత్స అందించడం లేదని ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని, పై అధికారులకు పూర్తి సమాచారంతో ఫిర్యాదులు

చేపడతామని తెలిపారు. ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయ్యి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వస్తే కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదని అనిత ఆవేదన వ్యక్తం చేశారు మట్టపర్తి శ్రీనివాస్ కు గుండె, ఇరువైపులా గట్టిగా తగలడంతో ఎక్కువగా నొప్పి వస్తుందని అనేక చోట్ల గాయాలయ్యాయని మైరుగైన వైద్యం అందించలని డాక్టర్స్ ని అడగడం జరిగింది.బాధిత కుటుంబా సభ్యులకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న పలువురు రోగులను పరామర్శించి,వారికి అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు అనిత,ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ చికిత్స పొందుతున్న అందరికి నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!