జగనన్న ని కలిసిన అనపర్తి డాక్టర్ అన్న

 

జగనన్న ని కలిసిన అనపర్తి డాక్టర్ అన్న

బిక్కవోలు అఖండ భూమి వెబ్ న్యూస్ :

అనపర్తి నియోజకవర్గం లో ప్రజలు కి స్వచ్ఛమైన సేవలు అందచేస్తున్న మంచి సేవా తాత్పరుడు, నిగర్వి స్నేహశీలి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కొవ్వూరులో విద్యా దీవెన కార్యక్రమం కార్యక్రమం కి హాజరు అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి మర్యాద పూర్వకం గా కలిశారు. నియోజకవర్గం లో అభివృద్ధి ప నులు పై ఆయన తో మాట్లాడారు,అలాగే అనపర్తి స్పోర్ట్స్ కోటాలోఇటీ వల, రన్నింగ్ రేస్ లో గిన్నిస్ రికార్డు సాదించాలి అని ప్రయత్నం చేసిననిరుపేద కుటుంబం కలిగిన ఉందుర్తి రమేష్, ని సీఎం జగన్ కి పరిచయం చెయ్యగా అతను కి స్పోర్ట్స్ కోటాలో పది లక్షలు ఇచ్చే ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయనా రెడ్డి తెలియచేశారు. నియోజకవర్గం స్థాయి లో డాక్టర్ అన్న మీరు చేస్తున్న సేవలు చాలా అద్భుతం గా ఉన్నాయి అని ప్రతీ పక్షం కి దీటు గా మీరు చేసే ప్రతీ మంచి కార్యక్రమం తెలుస్తుంది అని రాబోయే రోజుల్లో అనపర్తి నియోజకవర్గం న్ని మరింత అభివృద్ధి దిశ లో తీసుకుపోవాలి అని అనపర్తి బిక్కవోలు మండలం లో ఇంకా ఇళ్ల స్థలాలు లబ్ధిదారులు ఎవరు అయినా అవి త్వరగా పూర్తి చెయ్యాలి అని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ్ రెడ్డి ని అభినదించడం పై నియోజకవర్గం ప్రజలు కార్యకర్తలు, వైస్సార్సీపీ నాయకులుఆనందం వ్యక్తం చేస్తున్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!