17 కోట్ల విలువైన కోకైన్ తరలింపుకు కిలాడీ లేడీ స్కెచ్ ..
పసికట్టి పట్టించిన కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ఢి ల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ భారీగా పట్టుపడ్డాయి. డ్రగ్స్ తరలింపులపై అధికారులు డేగ కళ్లతో చెక్కింగులు చేస్తున్నా అక్రమ తరలింపులు కొనసాగుతునే ఉన్నాయి..దీంట్లో భాగంగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 17 కోట్ల విలువ చేసే కేజీ కోకైన్ ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. టాంజానియా లేడి కిలాడీ వద్ద కొకైన్ గుర్తించిన కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్… కొకైన్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రగ్స్ తరలింపులో ఎన్నో టెక్నిక్ లు ఫాలో అవుతున్నారు అక్రమార్కులు.దీం ట్లో భాగంగా కొకైన్ తరలించడానికి కొత్తగా స్కెచ్ వేసింది ఇథియోపియా ప్రయాణికురాలు. కొకైన్ ను లిక్విడ్ గా మార్చి మద్యం బాటిల్స్ లొ నింపి ఏదో మద్యం బాటిల్ తెచ్చుకుంటున్నట్లుగా బిల్డప్ ఇచ్చింది. అయినా కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ కు అడ్డంగా చిక్కింది. కిలాడీ లేడీ అతి తెలివితేటల్ని సైతం బోల్తా కొట్టించిన కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ కొకైన్ తరలింపును పట్టించింది..
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



