జడ్డంగి రాజవొమ్మంగి అఖండ భూమి వెబ్ న్యూస్

జడ్డంగి రాజవొమ్మంగి అఖండ భూమి వెబ్ న్యూస్ :

 

రాజవొమ్మంగి మండలం జడ్డంగి సమీపంలో డైవర్షన్ రోడు జాతీయ రహదారి నిర్మాణ సిబ్బంది యుద్ధ ప్రతిపదికన నిర్మాణం చేశారు. వంతెన సైడ్ వాల్ కూలిపోవడంతో వాహనాలు నడిపే వారు ఇబ్బంది పడ్డారు. గురువారం రాత్రి సిబ్బంది హుటా హుటిన రోడ్ నిర్మాణం పనులు చేపట్టారు. శుక్రవారం ఉదయం ప్రయాణానికి ఆటంకం లేకుండా వాహనాలు వెళ్లేలా రోడ్డు నిర్మాణం చేశారు ఎస్సై సరిఫ్ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పూర్తి జాగ్రత్తలతో ప్రయాణికులను ప్రమాదంలో చిక్కుకోకుండా వెళ్లేలా తన సిబ్బందిని ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకున్నారని పలువురు అంటున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!