అవినాష్‌రెడ్డి ముందోస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..

 

 

అవినాష్‌రెడ్డి ముందోస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..

హైదరాబాద్: అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందోస్తు బెయిల్ పిటిషన్‌ (Mundostu Bail Petition)పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana Hidh Court)లో విచారణ జరగనుంది..

ఉదయం 10.30 గంటలకు విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ, అవినాష్, సునీత తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించనున్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!