పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తాహశీల్దార్.
ఆలమూరు (అఖండ భూమి):డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో గల పోలింగ్ కేంద్రాలను గురువారం మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్,తాహశీల్దార్ ఐపీ శెట్టి పరిశీలించారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలంటూ జిల్లా కలెక్టర్ వారు ఆదేశాలు ఇవ్వడంతో మండలంలో గల 62 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.మార్పులు చేర్పులను పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు తాహశీల్దార్ తెలిపారు.తాహశీల్దార్ వెంట ఆయా గ్రామాల విఆర్వోలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



