విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ జి మాధవి
కొయ్యూరు అఖండ భూమి మే 29 అల్లూరి వెబ్ న్యూస్
భారతదేశపు రాజధాని న్యూఢిల్లీలో జరిగిన విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సహసర కమిటీ సభ్యులతో కలసి పాల్గొన్న అరకు పార్లమెంటు సభ్యురాలు గొట్టేటి మాధవి అనంతరం ఆమె సమావేశంలో పాల్గొని పలు అంశాలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లి వాటిపై పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని ఆమె తెలియజేశారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



