జున్నూరు గ్రంథాలయంలో వివిధ రకాల వస్తువుల
తయారీలో శిక్షణ
భీమవరం మే 29 అఖండ భూమి రెడ్ న్యూస్ :
జిన్నూరు శాఖా గ్రంధాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా క్రాఫ్ట్ మేడం గారు తాళబత్తుల వీరభద్ర కుమారి విద్యార్థులకు అయిపోయిన చీపురు పుల్లలతో వాల్ హ్యాంగింగ్ నేర్పించడం జరిగింది. మరియు అయిపోయిన పేస్ట్ కవర్లతో రకరకాల పువ్వులు ఐటమ్స్ నేర్పించడం జరిగింది అనంతరం విద్యార్థులచే కథలు చదివించడం జరిగింది అనంతరం వై బాలాజీ గారు విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ లో టెన్సెస్ నేర్పించడం జరిగింది అనంతరం విద్యార్థులచే రకరకాల ఆటలాడించడం జరిగింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



