క్యాష్ కొట్టు మట్టి పట్టు బిక్కవోలు, మండలం మట్టి దందా

 

క్యాష్ కొట్టు మట్టి పట్టు బిక్కవోలు, మండలం మట్టి దందా
బిక్కవోలుమండలం లో మట్టి బకాసురులు ఎటువంటి చెరువులు ని వదలడం లేదు, రైతులు పొలాలు పేరు మీద పొలం ఎత్తు పల్లాలు అని పర్మిషన్ తెచ్చి అక్కడ పొలం లేకపోయినా వారు బంధువులు కి కట్టడాలు ఉన్న చోట అది పగలగొట్టి ఆ ప్లేస్ లో జామ తోట లు వెయ్యడానికి ఈ చెరువులులో, మట్టి వేసి అధికారులు కి మాత్రం పేద రైతు పొలం ఎత్తు పల్లాలు సరి చేసుకొంటున్నారు అని చెప్పడం తో బడా రైతులు మట్టి ని ఫ్రీ గా వాళ్ళు సొంత స్థలాలు లో కి ఫిల్లింగ్ చేస్తుంటే అధికారులు సైతం ఇంకా గాఢ నిద్రా లో ఉన్నారు అక్కడ రాజా వారు చేపల చెరువు ఉన్నట్టు అక్కడ ఆయన పొలం ఉంది అంటున్నారు కానీ అక్కడ ప్రజలు కి అది నిర్మాణం లో ఉన్న దాన్ని పడగొట్టి అక్కడ తోట లు వేసి క్యాష్ చేసుకోవడం కోసం అధికారులు వారు కి వత్తాసు పలకడం ఆశ్చర్యం వేస్తుంది ఒక రైతు సొంత పొలం నుండి తన ఇంటికి గాని పొలం లో మట్టి తోలుకొంటే గగ్గోలు పెట్టే అధికారులు ఇతరులు ఎందుకు బడాబాబులు రైతు పొలం పేరు చెప్పి ప్రభుత్వం న్ని మోసం చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు అని పేద రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగాను మెయిన్ రోడ్డు పక్కేనే ఇంత జరుగుతున్న స్థానిక వి అర్ ఓ మాత్రం పొలం సరి చేసుకొంటున్నారు అని పత్రిక విలేకరుల కి సమాధానం చెపుతుంటే కంచె చేను మేస్తే అనే సామెత గుర్తు వస్తుంది అని పలు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అయినా నిజ, నిజాలు బట్ట బయలు చేసి ఈ విధంగారైతులు పొలాలు కి అని పర్మిషన్ తీసుకొని ప్రవేట్ స్థలాలు కి ఫిల్లింగ్ చేసే వారు పై కఠిన చర్యలు తీసుకొని వెంటనే అక్కడ తవ్వకం ఆపాలి అనిగ్రామ ప్రజలు కోరుతున్నారు.రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా కలక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో బిక్కవోలు మండలం, కాపవరం గ్రామంలో వెదుళ్ల చెరువులో నిబంధనలు ఉల్లoఘిoచి జరుగుతున్న అక్రమ మట్టి త్రవ్వకాలపై చర్యలు కోరుతూ, ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘిoచిన రైతులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలక్టర్ ,కి పిర్యాదు అందచేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.**బిక్కవోలు తహసీల్దార్ కార్యాలయంలో బిక్కవోలు మండలం,కాపవరం గ్రామంలో వెదుళ్ల చెరువులో నిబంధనలు ఉల్లoఘిoచి జరుగుతున్న అక్రమ మట్టి త్రవ్వకాలపై చర్యలు కోరుతూ, ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘిoచిన రైతులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యిరిగేషన్ S.E. కి వ్రాసిన పిర్యాదు నకలును బిక్కవోలు తహసీల్దార్ గారికి అందచేసిన కాపవరం గ్రామ మాజీ సర్పంచ్ కొట్టు సత్తిబాబు,కాపవరం గ్రామ శాఖ అధ్యక్షులు కొట్టు చక్రరావు, రవి, గ్రామ నాయకులు.

Akhand Bhoomi News

error: Content is protected !!