ఈదురు గాలులతోనేలకొరిగిన భారీ వృక్షాలు ట్రాఫిక్కు అంతరాయం
కొయ్యూరు అఖండ భూమిమే 29 అల్లూరి జిల్లా వెబ్ న్యూస్
మండలంలో చింతలపూడి గ్రామంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు తోడు ఈదురు గాలుల వలన ఆర్ అండ్ బి రోడ్డుపై భారీ వృక్షం పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత రెండు రోజుల నుండి ఆకస్మికంగా వాతావరణం చల్లబడి భారీ గాలులతో పాటు పిడుగులతో కూడిన వర్షం రావడంతో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి దీనిలో భాగంగానే చింతలపూడి గ్రామం సమీపంలో భారీ వృక్షం కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



