రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం(29మే అఖండ భూమి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్గం పరిధిలోని మండలం లక్ష్మీపురం నుంచి రేకులచెరువు వరకు నిర్మించు రహదారి నిర్మాణ పనులకు సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ బి ఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణం లక్ష్మీపురం నుంచి రేకుల వరకు వరకు సుమారు 3 కోట్ల 87 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు శంకుస్థాపన చేసిన… తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు వీరితోపాటు జిల్లా ఉన్నత అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు,పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



