సర్వసభ్య సమావేశంలో సూపర్ డైరెక్టర్
కొయ్యూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :
మే 31 అల్లూరి జిల్లా
మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొనాల్సి ఉండగా వైసిపి నాయకులు పాల్గొనడం అందరిని ఆశ్చర్యపరిచింది బీసీ డైరెక్టర్గా కొనసాగుతున్న గాడి నాగమణి భర్త గాడి సత్యనారాయణ సర్పంచులు ఎంపీటీసీలు కూర్చున్న ప్రదేశంలో ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి సాక్షిగా ముందువరుసుల కూర్చుని ఉండడం విశేషం గ్రామాలు అభివృద్ధి గురించి ప్రజా ప్రతినిధులు అధికారులు చర్చించుకునే చోట పార్టీకి చెందిన నాయకులు పాల్గొనడం విశేషం ఈ సమస్యపై స్థానిక ఎంపీడీవో స్పందించకపోవడం రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గి విధులు నిర్వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా సర్వసభ్య సమావేశం లో ప్రజా ప్రతినిధులు అధికారులు తప్ప ఇతరులను కూర్చోనీయకుండా చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



