కోతులు బాబోయ్ కోతులు బెంబెర్లెత్తిపోతున్న గ్రామస్తులు
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్
రాజవొమ్మంగి అఖండ భూమి మే 31
రాజవొమ్మంగి మండలంలోని రాజవొమ్మంగి గ్రామంలో వానర సైన్యం ఆకలికి తాళలేక గ్రామాల్లో చంచరిస్తూ ఇళ్లల్లో చొరబడి తినుబండారులతో పాటు ఇంట్లో ఉన్న వంట సామాగ్రి అనేక వస్తువులు ఇష్టారాజ్యంగా చంద్రవింద్ర చేసేస్తున్నాయని రాజవొమ్మంగి గ్రామస్తులు బెంబెర్లెత్తిపోతున్నారు వాటిని అధికారులు స్పందించి వానర సైన్యానికి గ్రామంలో లేకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని లేనియెడల చిన్నపిల్లల వద్ద తినుబండారాలను చూస్తే కోతులు రెచ్చిపోతున్నాయని కొంతమంది చిన్నారులు గాయపడిన సన్నివేశాలు కూడా ఉన్నాయని అలాగే పాఠశాలల్లో పిల్లల వద్ద కూడా వానర సైన్యం వీరంగం చేస్తున్నాయని గిరిజన పాఠశాల పిల్లలు వాపోతున్నారు తిని బండారులను చూస్తే కోతులు రెచ్చిపోతున్నాయి చిన్నారులు కోతుల్ని చూస్తే భయాందోళనకు గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు వాన సైన్యంపై దృష్టి పెట్టి గ్రామము నుండి బయటకు వెళ్లే మార్గం వెతకాలని గిరిజన ప్రజలు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..