వైయస్ఆర్ రైతుభరోసా
వరుసగా ఐదో ఏడాది వైయస్ఆర్ రైతుభరోసా – పీఎం కిసాన్ ద్వారా ఏటా రైతన్నలకు రూ.13,500 సాయం, ఈ ఏడాది మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున 52,30,939 మంది రైతన్నల ఖాతాల్లో రూ.3,923.21 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్తికొండలో నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో బటన్ నొక్కి జమ చేశారు.
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



