పోలీసుల అదుపులో ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల రమేష్ మాదిగ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పత్తికొండ నియోజకవర్గానికి రైతు భరోసా కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు దళితుల సమస్యలు తెలపాలని ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీ ఎం రమేష్ మాదిగ పాస్ మంజూరు చేయాలని ఆర్డీవో ని కోరగా మాస్ మంజూరు చేస్తామని తెలిపి ప్రజా ప్రతినిధి మాటలు విని పాస్ మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది అందులో భాగంగా సిఐ శ్రీరామ్ క్రైమ్ బ్రాంచ్ సీఐ నాగ శేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగనిము దస్తు అరెస్టు చేసి పత్తికొండ పోలీస్ స్టేషన్ లో ఉంచడమైనది దళితుల సమస్యలు ముఖ్యమంత్రికి తెలపాలని అధికారులను కోరితే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం ఎంతవరకు న్యాయం అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్ ని జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం ఇంచార్జ్ రాజశేఖర్నిి మాదాసి కురువ సంఘం నాగభూషణ్ గారిని లక్ష్మణ్ ని అరెస్టు చేసి పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఉంచడమైనది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


