కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు విరుపాపురం గ్రామంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉరుములు మెరుపులు కూడుకున్న వర్షం రావడంతో సొంత పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో ప్రమాదం సంబంధించినట్టు స్థానికులు తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


