బ్రహ్మంగారి చెరువు పరిశుభ్రం

ఎస్  రాయవరం మండలం తిమ్మాపురం
గ్రామం పంచాయతీ పరిధిలో గల వీర బ్రహ్మంగారి చెరువు వద్ద మిషన్ లైఫ్ క్యాంపేయిన్ నిర్వహిచారు ఆ గ్రామ సర్పంచ్ కర్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వేస్ట్ క్లీన్ అప్ డ్రెవ్ క్రింద చెరువులో ఉన్నా చెత్తను ప్లాస్టిక్ ను శుభ్రపరిచారు అనంతరం కర్రి సత్యనారాయణ మాట్లాడుతూ చెత్తను ప్లాస్టిక్ ను ఇదేవిధంగా పడేయడంవల్ల పర్యావరణ కాలుష్యం అవుతుంది అన్నారు ఇలా చెత్తను వేయటం వల్ల మనము మన పిల్లలు అనారోగ్య పాలయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరి ఇంటి వద్ద ఉన్న చెత్తను ఇంటివద్దే ఉంచి పంచాయతీ చెత్త బండి వచ్చినప్పుడు దాంట్లో వేయాలి అని గ్రామం ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!