- లోకోస్ యాప్ పై వి ఓ ఏ లకు శిక్షణా కార్యక్రమం.
ఎస్.రాయవరం. ఏప్రిల్ 27. అఖండ భూమిమం డల కేంద్రమైన ఎస్.రాయవరం లో గల వెలుగు కార్యాలయం లో 69 మంది వి ఓ ఏ లకు డే – ఎన్ఆర్ఎమ్ లో భాగంగా లోకోస్ యాప్ పై శిక్షణ నిర్వహించినట్లు ఏపియం శివప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగంగా సభ్యురాలి వ్యక్తిగత సమాచారం, సంఘం యొక్క సమాచారం ఎలా సేకరించాలి, వి ఓ ఏ లు ఆ సమాచారాన్ని ఎలా పొందుపరచాలి అనే అంశాలపై శిక్షణ నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో సిసి లు సత్యవతి, రమణబాబు, వీర్రాజు, పైడియ్యనాయుడు, ప్రసాద్, వి ఓ ఏ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు…
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


