ఆకస్మిక తనిఖీలు… స్పెషల్ అధికారి

 

ఆకస్మిక తనిఖీలు… స్పెషల్ అధికారి

వెల్దుర్తి జూన్ 3 (అఖండ భూమి) : మండల కేంద్రమైన వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ నందు శనివారం జిల్లా స్పెషల్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వాటి పనితీరు ప్రజల చెంతకు చేరుతున్నాయా లేదా అన్న కోణంలో ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్లను జిల్లా స్పెషల్ అధికారుల ను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు స్పెషల్ అధికారి పేర్కొన్నారు. అంగనవాడి కేంద్రాలను పర్యవేక్షించి వారికి అందించే పౌష్టికాహారం ఏ విధంగా అందిస్తున్నారు అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో కూడుకున్న పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అని అంగన్వాడి వర్కర్లను నిలదీశారు. ముఖ్యంగా ఆర్బికే కేంద్రాలను తనిఖీలు నిర్వహించి రైతులకు అందిస్తున్నటువంటి సబ్సిడీ విత్తనాలు, రైతులకు ఇస్తున్నటువంటి ఎరువులు ఏ విధంగా ఆర్ బి కే ఉద్యోగుల ద్వారా వివరించడం జరిగింది. అంగనవాడి అధికారులు ఆర్బికే అధికారులు తదితరులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!