నూతన వధూవరులను ఆశీర్వదించిన అరుకు ఎంపీ జి. మాధవి

 

నూతన వధూవరులను ఆశీర్వదించిన అరుకు ఎంపీ జి. మాధవి

కొయ్యూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :

విశాఖపట్నం జిల్లా వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు రాధా దంపతుల కుమారుడు వివాహ వేడుకల్లో పాల్గొన్న అరకు పార్లమెంటు సభ్యురాలు జి మాధవి . అనంతరం సహసర ప్రజాప్రతినిధులతో కలిసి నూతన వధ వరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ జల్లపల్లి సుభద్ర రాష్ట్ర జిసిసి చైర్పర్సన్ శోభ స్వాతిరాణి ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!