•హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు మరియు టిడిపి బృందం
•హైదరాబాద్ నుండి చంద్రబాబు నాయుడుతో కలసి వెళ్లిన టిడిపి ఎంపిలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర
• ఢిల్లీ విమానాశ్రయంలో చంద్ర బాబుకు స్వాగతం పలికిన ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు,
కంభంపాటి రామ్మోహన్, వైసిపి ఎంపి రఘు రామ కృష్ణంరాజు, పార్లమెంట్ కో ఆర్డినేటర్ సత్యనారాయణ
• 7.55 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్న చంద్రబాబు , కేశినేని, రామ్మోహన్, కనకమేడల, కంభంపాటి బృందం
•ఏపీ, తెలంగాణ రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం
• తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ-టీడీపీ పొత్తులపై చర్చించే అవకాశం


