సుందర నందనంగా తీర్చిదిద్దుతున్న ఎస్సై…

 

 

 

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అఖండ భూమి వెబ్ న్యూస్ :

వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణ ముందు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో పార్కును సుందర నందనంగా తీర్చిదిద్దుతున్న ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి స్వయంగా చలికపార పట్టుకొని గుంతలు తవ్వి మొక్కలు నాటుతున్న తీరు సూపర్ లకు అద్దం పట్టినట్టుగా ఉంది. ఎవరి సహకారం లేకుండా స్వయంగా చలికపార తీసుకొని మట్టిని తవ్వి మొక్కలను నాటి బహు సుందరంగా పార్కును తీర్చిదిద్దుతున్న వైనం వెల్దుర్తి మండలం పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. జూన్ నెల నుండి వర్షాలు కురవడంతో మొక్కలు నాటారు. చల్లని వాతావరణంలో మొక్కలు నాకెందుకు ఎంతో ఆసక్తికరంగా మారిందని ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

 

Akhand Bhoomi News

error: Content is protected !!