అభినందన పత్రం
ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్, ఐపీఎస్. చేతుల మీద ప్రశంస ప్రశంస పత్రం అందుకున్న హెడ్ కానిస్టేబుల్ ఎం .సాయి కృష్ణ
బాపట్ల జిల్లా ఇన్చార్జి (అఖండ భూమి):
వరుస ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్న ప్రకాశం పోలీసులు
దొంగలను పట్టుకొని చోరీ సొత్తు రికవరీ చేసిన వారిలో హెడ్ కానిస్టేబుల్ సాయి కృష్ణ చాకచక్యంగా చూపించినందుకు అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్,



