ఘనంగా నాగేశ్వరావు యాదవ్ జన్మ వేడుకలు

ప్యాపిలి జూన్ 4(అఖండ భూమి)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు బిసి సాధికారిక కమిటీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ జన్మదిన వేడుకలు ప్యాపిలి పట్టణంలో ని తెలుగుదేశం పార్టీ కార్యలయంలో ఆదివారం ప్యాపిలి మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకుని సంబరాలు చేసుకుని నాగేశ్వరరావు యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు గోల్ల రామ్మోహన్ ,బంకు నాగేంద్ర ,రాంపురం నాగేశ్వరరావు ,చిన్న సుంకయ్య ,సుధాకర్ గుప్తా ,ఎస్కే వాలి ,కొదండ రామయ్య ,మహేష్ ,శ్రీను తదితరులు టీడీపీ నాయకులు, కర్యకర్తలు పాల్గొన్నారు.


