గాలి వానకు ఇంటి పై కప్పు కూలిపోయింది
సుమారు లక్ష రూపాయలు ఆస్తి నష్టం
కొయ్యూరు అఖండ భూమి వెబ్ న్యూస్ : –
జూన్ 4 అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో ఆడాకుల గ్రామంలో అప్పన దాసు అనే వ్యక్తి నూతనంగా నిర్మించుకున్న ఇంటి పైకప్పు ఆకస్మికంగా గాలివానతో కూడిన బీభత్యానికి ఎగిరిపోవడంతో పూర్తి నిరాశలు అయ్యారు ఆరుకాలం కష్టించి నిర్మించుకున్న నూతన గృహం లో దిగకముందే ఇలా కూలిపోవడంతో అప్పనదాసు తీవ్రంగా రోదిస్తున్నాడు అలాగే ఈ ఇంటి పై కప్పు కూలిపోవడంతో సుమారుగా లక్ష రూపాయలు నష్టం వాటిలిందని తెలిపారు ప్రభుత్వము తనను ఆదుకోవాలని అధికారులను ప్రజాప్రతితులను కోరారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



