వాలంటీర్ కి వందనం సన్మానం
ముమ్మిడివరం (అఖండ భూమి)
ముమ్మిడివరం మండలం,నగర పంచాయితీ మరియు కాట్రేనికోన మండలాలకు సంబంధించిన
వాలంటీర్ కి వందనం సన్మాన కార్య

క్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముమ్మిడివరం నియోజకవర్గ శాసన సభ్యులు, డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాలంటీర్లకు ప్రభుత్వం తరపున సేవ వజ్ర, సేవ మిత్ర, సేవ రత్న పురస్కారాలను అందజేసి అభినందించిన శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్
కార్యక్రమంలో పాల్గొన్న పంచాయ తీరాజ్ స్టేట్ సెక్రటరీ పెన్మత్స చిట్టిరాజు,నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్,మండల ఎంపీపీ కోలా గంగాభవాని బాబ్జి, కాట్రేనికోన ఎంపీపీ పాలేపు లక్ష్మీ ధర్మారావు, కాట్రేనికోన జడ్పీటీసీ నేల కిషోర్ కుమార్,ముమ్మిడివరం జడ్పీటీసీ కుడిపూడి శంకర్రావు,
హితకారిని ట్రస్ట్ చైర్మన్ కాశి బాలమునికుమారి,మండల అధ్యక్షులు జగతా బాబ్జి,నల్లా నరసింహామూర్తి పట్టణ కన్వీనర్ బొంతు సత్య శ్రీనివాస్,రాష్ట్ర, జిల్లా నాయకులు, వైస్ చైర్మన్లు, వైస్ ఎం.పి.పి.లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ సర్పంచులు, వివిధ అనుబంధ విభాగాల చైర్మన్లు డైరెక్టర్లు ఎస్సీ,బిసి సెల్ నాయకులు గ్రామ, వార్డు కమిటీ అధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు, వార్డు మెంబర్స్, దేవస్థాన చైర్మన్ లు, పాలక మండలి సభ్యులు, సొసైటీ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు, సచివాలయ ఇంచార్జ్ లు, సోషల్ మీడియా సభ్యులు ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


