యానాం అఖండ భూమి వెబ్ న్యూస్ : –
కనకాలపేట పాతబడి వారి వీధిలో త్రాగునీరు కలుషితమైందని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ కు వినతి,
కనకాలపేట గ్రామంలోని మంచినీటి సరఫరా గురించి క్లుప్తంగా వివరించారు సమస్యను పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని మరియు రోడ్డు వేసి పైన ఎటువంటి గ్రావెల్,చిప్స్ వేయలేదని గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు కొన్ని 100 సంఖ్యలో వృద్ధులు చిన్నపిల్లలు రోడ్డు మీద నడవడానికి ఇబ్బంది పడుతున్నారని నివాసిత ప్రజలు తెలపగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ వెంటనే స్పందించి ఆయన తన సొంత ఖర్చులతో రోడ్డుపైన చిప్స్ కాని లేక గ్రావెల్ వేయిస్తానని హామీ ఇవ్వడం జరిగినదని,అదేవిధంగా అధికారులతో కలిసి మంచినీటి సమస్యను నేరుగా పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులు ఆదేశించడం జరిగినది.
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!


