గ్రామాల లో ఏరువాక పున్నం వేడుకలు

 

గ్రామాల లో ఏరువాక పున్నం వేడుకలు

తుగ్గలి జూన్ 4 అఖండ భూమి వెబ్ న్యూస్ : –

అన్ని గ్రామాలలో ఆదివారం ఏరువాక పున్నమి వేడుకలను రైతులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని పెండేకల్లు, రాతన, తుగ్గలి, పగిడిరాయి, జొన్నగిరి తదితర గ్రామాలలో రైతులు తమ ఎద్దులను వివిధ రంగులతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం సాయంత్రం సమయంలో ఆ గ్రామాలలో ఎద్దుల చేత పరిగెత్తిచ్చే పోటీలను సాంప్రదాయ ప్రకారం నిర్వహించారు .ఈ సందర్భంగా విజేతలైన వృషభలకు గ్రామంలో ర్యాలీలు నిర్వహించి, విజయోత్సవం నిర్వహించారు.

 

Akhand Bhoomi News

error: Content is protected !!