అంగరంగ వైభోగంగా కావలి లో టిడ్కో గృహప్రవేశాలు.

అంగరంగ వైభోగంగా కావలి లో టిడ్కో గృహప్రవేశాలు.

పార్వతీపురం ఏప్రిల్ 28 (అఖండ భూమి ) :నెల్లూరు జిల్లా కావలి టిడ్కో హౌసింగ్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సారథ్యం లో 161.11 కోట్ల రూపాయలతో 2112 ఇళ్ళ నిర్మాణం నేడు అక్కా చెల్లెమ్మలకు జగనన్న కానుకగా లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ళ అందజేత నేటి కావలి పట్టణంతో గృహప్రవేశాలు 24 వ పట్టణం మరియు 50000 గృహాలు లబ్దిదారులకు అందించడం జరిగింది.సామాజిక గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి హర్షధ్వానాల మధ్య జేజేలు పలికిన లబ్దిదారులు.ఏ.పి.టిడ్కో చైర్మెన్ జమ్మాన ప్రసన్న కుమార్ కావలిలో ఏ.పి.టిడ్కో ద్వారా నిర్మిస్తున్న 2112 వై.ఎస్.ఆర్.జగనన్న నగర్ జి+3 గృహ సముదాయాల ప్రారంభోత్సవమునకు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి అంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖా మాత్యులు ఆదిమూలపు సురేష్ శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప రెడ్డి ,పార్లమెంట్ సభ్యులు బీద మస్తాన్ రావు టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ గార్ల తో కలిసి టిడ్కో గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. కావలి లో నేడు 2112 మంది హౌసింగ్ లబ్ధిదారులకు వారికి సంబంధించిన ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను తాళాలను మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ చేతులు మీదుగా మరియు కావలి పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు ఛైర్మెన్ జిల్లా రెవిన్యూ అధికారులు ఇతర స్థానిక ప్రజా ప్రతినిదులందరీ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.కార్యక్రమములో భాగముగా లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నాయకత్వములో పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినదని తెలియజేస్తూ టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు సంబందించి రిజిస్ట్రేషన్ ఫీజు మొత్త�

Akhand Bhoomi News

error: Content is protected !!