వీరవాసం గ్రంథాలయంలో అత్యంత వైభవంగా ముగిసిన  వేసవి విజ్ఞాన శిబిరం.

 

వీరవాసం గ్రంథాలయంలో అత్యంత వైభవంగా ముగిసిన

వేసవి విజ్ఞాన శిబిరం.

– దాతలకు కృతజ్ఞతలు తెలిపిన. గ్రంథాలయ అధికారి హనుమంతరావు.

భీమవరం/ వీరవాసరం జూన్ 11 అఖండ భూమి

పౌర గ్రంథాలయ శాఖ పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ వేసవి విజ్ఞాన శిబిరములో భాగంగా ఆదివారం వీరవాసరం శాఖా గ్రంధాలయంలో ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మే 8తేదీ నుండి నేటి వరకు వరకు నిర్వహించడం జరిగిందని గ్రంధాలయా అధికారి హనుమంతరావు తెలిపారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా . విద్యార్థినీ విద్యార్థులకు అనేక అంశాలలో పోటీలు నిర్వహించడం జరిగినది. విజ్ఞాన శిబిరంలో విద్యా, సాంస్కృతిక, కళ, క్రీడ అంశాలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. వేసవి విజ్ఞానశిబిరం కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చికిలే మంగతాయారు, గ్రామ ప్రజలు ఉపాధ్యాయులు, సామాజి సేవా కార్యకర్తలు, పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు సహాయ సహకారాలు అందించారని గ్రంథాలయ అధికారి బత్తుల హనుమంతరావు పేర్కొన్నారు. ముగింపు సభకు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పంపన సాయిబాబా, ఉపాధ్యాయులు

,వెంపల్ల రాజామణి,బత్తుల సాగర్, వెంకటేశ్వరరావు,వెంకన్న మత్స్య పూరి, బీడీసీ,తామరపల్లి సత్యనారాయణ, గ్రంథాలయ అధికారి బత్తుల హనుమంతరావు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!