రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చింతపల్లి   మంగాయమ్మ ని పరామర్శించిన ఎమ్మెల్యే గొల్లపల్లి. యానం (

 

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చింతపల్లి

మంగాయమ్మ ని పరామర్శించిన ఎమ్మెల్యే గొల్లపల్లి. యానం

(అఖండ భూమి) తాళ్ళరేవు బైపాస్ సుబ్బారాయుని దిమ్మ వద్ద ప్రైవేట్ బస్సు ఆటో డీ ప్రమాదం లో తీవ్రంగా గాయపడి మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వెంకట్ నగర్ కి చెందిన చింతపల్లి మంగాయామ్మ ను ఆదివారం యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ హాస్పిటల్ లో పరామర్శించారు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని అక్కడ ఉన్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు, కంపెనీ యాజమాన్యం తో నేను మాట్లాడానని పూర్తిగా కోలుకునే వరుకూ మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకొవాలి అని వైద్యులకు చెప్పడం జరిగింది.

అనంతరం అదే హాస్పిటల్ లో

 

కనకాలపేట ఫిషర్మెన్ పేట కి చెందిన అర్డాడి అచ్చమ్మ కి గుండె కు స్టంట్ వేయడం జరిగింది ఆమెను కూడా ఎమ్మెల్యే గొల్లపల్లి పరామర్శించారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పడం జరిగిందని యానం కి సంబదించిన పేషెoట్ల కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని హాస్పిటల్ అధికారులను కోరడం జరిగిందని ఒక ప్రకటనలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!