అఖండ భూమి వెబ్ న్యూస్
డ్రగ్స్ మోస్ట్ డేంజర్ అని ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు డ్రగ్స్ అంటే మరణం అనే వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఐ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పోలీస్ వ్యవస్థ ఎన్నో కృశులు చేస్తుందని సూచించారు గంజాయి హనీష్ హోరాయిన్ వంటి వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు యువత మేలుకో భవితను మార్చుకో అని అన్నారు డ్రగ్స్ ను వదులుకో కుటుంబాన్ని సంక్షేమ దిశగా మలుచుకొని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని పేర్కొన్నారు తగిన సమాచారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 14 5 0 0 కు ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇస్తామని పేర్కొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



