అఖండ భూమి జూన్ 12 వెబ్ న్యూస్ :
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ కు, మరో బాలుడికి గాయాలైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. ట్రాక్టర్ మట్టి తీసుకొని వస్తున్న సమయంలో సడన్గా బ్రేక్, కటింగు చేయడంతో ర్యాలీ, ఇంజన్ బోల్తా పడింది. దీంతో ట్రాలీ ఇంజన్ బోల్తాపడడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి సమాచారం. వీరు వెల్దుర్తి మండలం నరసాపురం గ్రామ నికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



