విధులు పట్ల అంకితభావంతో పనిచేస్తున్న పాత్రికేయులు

విధులు పట్ల అంకితభావంతో పనిచేస్తున్న పాత్రికేయులు

 

కొయ్యూరు సీఐ అల్లు స్వామి నాయుడు ఎస్సైలు రాజారావు లోకేష్ కుమార్

కొయ్యూరు అఖండ భూమి

ఏప్రిల్ 28 అల్లూరి జిల్లా

అనారోగ్యంతో ఉన్న విధులు పట్ల అంకితభావంతో పనిచేస్తున్న పాత్రికేయుల సేవలను వెల్ల కట్టలేని వని కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామి నాయుడు కొయ్యూరు ఎస్సై రాజారావు ముంప ఎస్సై లోకేష్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో కొయ్యూరు మండల పాత్రికేయులు తో ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు మాట్లాడుతూ వాలంటీర్ గా విధులు పట్ల అంకితభావంతో పని చేస్తూ మారుమూల గ్రామాల విషయాలను కూడా వెలుగులోనికి తీసుకొస్తూ అధికారులు దృష్టికి తెలపడంతో అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఆయని సందర్భంగా అన్నారు పాత్రికేయుడిగా తన రాసిన వార్తకు ఒక గ్రామానికి మంచినీటి సమస్య కానీ రహదారి సమస్య గాని పరిష్కారం అయినప్పుడు ఆ పాత్రికేయులను ఆ మారుమూల గ్రామాల ప్రజలు జీవితాంతం గుర్తించుకుంటారని ఆయన తెలిపారు ముఖ్యంగా కుటుంబ సభ్యులను కూడా వదిలి విధులు పట్ల సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ మారుమూల గ్రామాల ప్రజలను సైతం చైతన్యవంతులుగా చేసేందుకు పాత్రికేయులు నిత్యం కృషి చేస్తూ ఉంటారని వారు అన్నారు దానిలో భాగంగానే మండలానికి చెందిన ఆంధ్రప్రభ విలేకరి పందిరి సత్యనారాయణ విజన్ విలేకరి నగేష్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ విధులు పట్ల అంకితభావంతో నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను అధికారులు ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకు వెళ్లేందుకు నిత్యం కృషి చేస్తూ ఉంటారని అన్నారు అందుచే ఆ ఇద్దరు పాత్రికేయులకు సిరు సత్కారం చేయడం జరిగిందని ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు తెలిపారు ముందుగా ఈ ఆత్మీయ సమావేశంలో విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలు పోలీసుల నుండి ఎటువంటి సమస్యలు ఉన్నాయా అన్ని విషయాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు అనంతరం అందరూ ఒకే చోట ఉండి ఒకరి సమస్యలను ఒకరు అడిగి తెలుసుకున్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!