హైదరాబాద్లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. భూమి విషయంలో ఘర్షణ
హైదరాబాద్లోని పాతబస్తీలో శనివారం అర్ధరాత్రి కాల్పుల కలకలం చెలరేగింది. మీర్చౌక్ ఏరియాలో ఇంటి కొనుగోలు విషయంలో వివాదం తలెత్తింది. దీంతో కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య ఘర్షణ జరిగింది..
ఇరు వర్గాలు తొలుత కర్రలతో పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ క్రమంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మక్సూద్ అనే వ్యక్తి ఎయిర్ గన్తో గాల్లోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో మీర్ చౌక్ ఏరియాలో భయాందోళనతో ప్రజలు వణికిపోయారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



