
ఖజానా బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు…..
శంఖవరం: (అఖండభూమి) ఖజానా బిర్యానీ హౌస్ ని ప్రారంభించిన జనసేన పార్టీ నాయకులు జ్యోతి శ్రీనివాస్, కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఖజానా బిర్యానీ హౌస్ ను జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా ఖజనా బిర్యాని హౌస్ ఓనర్ జ్యోతుల అర్జునరావు మాట్లాడుతూ, గ్రామీణ
ప్రాంతాలు వారికి పట్టణం ప్రాంతంలో గల
కొత్త అభిరుచులలో అన్ని రకాల దమ్ముబిర్యాని,అన్ని రకాల ప్రైడ్ రైసు,మొగలి బిర్యానీ,అన్ని రకాల ప్రై,కరీలు,యితర రకాల వంటకాలు నాణ్యతతో అతి తక్కువ ధరలకు ఖజానా బిర్యానీ హౌస్,చేబ్రోలు గ్రామంలో హరేరామగుడి సెంటర్ నందు టవర్ ఎదురుగా అందుబాటులో ఉంచుతుందని, కాబట్టి ఆహార ప్రియులు ఖజానా బిర్యాని హౌస్ వారు అందించే వంటకాలను వినియోగించు
కోవాల్సిందిగా కోరియున్నారు. ఈ కార్యక్రమంలోగుండ్రపు
నానాజీ, జ్యోతుల సీతారాంబాబు, గంటా గోపిగారు,జ్యోతుల శివ , ఉరవకాయల రాంబాబు, జ్యోతుల శివ శంకర్, మేడిపోయిన హరికృష్ణ , జ్యోతుల వీరబాబు, జ్యోతుల రాంబాబు, జ్యోతుల గణపతి, తదితరులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


